Tribute to legendary bollywood actress sridevi: తెలుగమ్మాయి అయినా సౌత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నా బాలీవుడ్ వెళ్లి సెటిల్ అయింది శ్రీ దేవి. అందుకే ఆమెని బాలీవుడ్ తొలి మహిళా సూపర్ స్టార్ అంటారు. నేటికీ ఆమె మన మధ్య లేకపోయినా ఆయన సినిమాలు ఇప్పటికీ ప్రజలను ఎంతగానో అలరిస్తున్నాయి. 24 ఫిబ్రవరి 2018న శ్రీదేవి మరణంతో అందరూ షాక్ అయ్యారు. ఆమె కుటుంబమే కాదు కోట్లాది మంది అభిమానులు ఆమెను ఇప్పటికీ గుర్తుంచుకుంటారు.…