Police Detected Actress Sowmya Janu attacked Traffic Police: బంజారా హిల్స్‌లో ట్రాఫిక్ హోం గార్డు మీద మహిళ దాడి కేసులో జాగ్వార్ కారు నడిపిన మహిళ సినీ నటి సౌమ్య జాను అని గుర్తించారు బంజారా హిల్స్ పోలీసులు. సౌమ్య జాను పలు టాలీవుడ్ చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో నటించిందని తెలుస్తోంది. ఆమె తెలుగులో తడాఖా, చందమామ కథలు, లయన్ వంటి సినిమాల్లో నటించినట్టు చెబుతున్నారు. తాజాగా ఆమె బంజారా హిల్స్‌లో ట్రాఫిక్…