Shivani Narayanan: ఈ ఏడాది అత్యంత విషాదకరమైన ఘటన ఏదైనా ఉంది అంటే.. అది చెన్నై కు వరదలు రావడమే. మిచౌంగ్ తుఫాను వలన చెన్నై నగరం అతలాకుతలం అయ్యింది. ఎంతోమంది ప్రజలు నిరాశ్రయులు అయ్యారు. మరెంతోమంది ప్రాణాలు విడిచారు. ఇప్పటికీ ఆ వరద నీటిలో తిండి లేక బాధపడుతున్న ప్రజలు ఎంతోమంది ఉన్నారు.