(సెప్టెంబర్ 18న షబానా ఆజ్మీ బర్త్ డే) దేశం గర్వించదగ్గ నటీమణుల్లో షబానా ఆజ్మీ అగ్రస్థానంలో నిలుస్తారు. సమాంతర సినిమా మన దేశంలో వెలుగులు విరజిమ్మడంలో షబానా ఆజ్మీ అభినయం కూడా ప్రధాన పాత్ర పోషించిందని చెప్పవచ్చు. తొలి చిత్రం ‘అంకుర్’తోనే జాతీయ స్థాయిలో ఉత్తమనటిగా నిలచిన షబానా ఆజ్మీ, తరువాత నేషనల్ అవార్డ్స్ లో బెస్ట్ యాక్ట్రెస్ గా ‘హ్యాట్రిక్’ చూశారు. మొత్తం ఐదుసార్లు జాతీయ ఉత్తమనటిగా నిలచిన షబానా ఆజ్మీ మన దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు…