Aryan Rajesh Sada Starring Hello World Web Series Gearing Up For Release: ప్రముఖ దర్శక, నిర్మాత, స్వర్గీయ ఇవీవీ సత్యనారాయణ తనయుడు ఆర్యన్ రాజేశ్ ప్రస్తుతం డిజిటల్ కంటెంట్ పైనా దృష్టి పెట్టాడు. జీ 5 ఒరిజినల్స్ ‘హలో వరల్డ్’ వెబ్ సీరిస్ లో రాజేశ్ ఓ కీలక పాత్ర పోషించాడు. విశేషం ఏమంటే ఇందులో సదా మరో ప్రధాన పాత్రను పోషించింది. ఆర్యన్ రాజేశ్, సదా