(జూన్ 5న రంభ పుట్టినరోజు)“మన ‘వేటగాడు’ శ్రీదేవి లేదూ… ముక్కు ఆపరేషన్ చేయించుకున్నాక మరీ నాజూగ్గా మారిందా… ఆమె కాసింత ఒళ్లు చేస్తే ఎట్టా ఉంటాదో, అట్టా ఉందీ పిల్ల” అన్నాడో ఆసామి రంభ నటించిన తొలి సినిమా ‘ఆ ఒక్కటి అడక్కు’ చూసి. అతని మాటను ఎవరూ అంతగా పట్టించుకోలేదు కానీ, తరువాతి రోజుల్లో శ్రీదేవి చెల్లి అన్నారు కొందరు. దివ్యభారతి లాంటి మరోబుల్లి అనుకున్నారు మరికొందరు. ఎవరు ఎలా అనుకున్నా, రంభ వచ్చీ రాగానే…