సీనియర్ నటుడు, మా అసోసియేషన్ సభ్యుడు నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలనాటి హీరోగా ఇప్పుడు స్టార్ యాక్టర్ గా ఆయన నటనకు ఫిదా కానీ వారుండరు. ఇటీవల ‘అంటే సుందరానికీ’ చిత్రంలో నాని తండ్రి పాత్రలో నరేష్ నటన అద్భుతం.. ఇక కెరీర్ పరంగా ఆయన గురించి, అయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే వ్యక్తిగతంగా చెప్పాలంటే నరేష్ గురించిన ఒక వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. అదేంటంటే..…
ప్రముఖ నటి పవిత్ర లోకేష్ దర్శకురాలిగా మారారు. రాజమండ్రి మహా కాళేశ్వరం దేవాలయం విశిష్టతను చాటుతూ ఆమె ఓ లఘు చిత్రం రూపొందించారు. విజయకృష్ణ గ్రీన్ స్టూడియోస్ బ్యానర్ లో దీన్ని సీనియర్ నటుడు వీకే నరేశ్ నిర్మించారు. ఈ చిత్రంలో నరేష్, పవిత్ర లోకేష్, దేవాలయ ధర్మకర్త పట్టపాగుల వెంకట్రావు, ఎం. సి. వాసు తదితరులు నటించగా, శ్రీశ్రీపురం కిరణ్ రచన చేశారు. మోహన్‌రెడ్డి సినిమాటోగ్రఫీ అందించారు. ఈ లఘు చిత్రం సీడీని శనివారం హైదరాబాద్…