తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మధురై మీనాక్షి అమ్మవారి ఆలయంలో నటి నమితకు చేదు అనుభవం ఎదురైంది. కృష్ణాష్టమి సందర్భంగా గుడికి వెళ్లిన తనను అడ్డుకున్నారని నమిత వీడియోను రిలీజ్ చేశారు, నన్ను, నా కుటుంబ సభ్యులను హిందూ కుల ధ్రువీకరణ పత్రం అడిగారని సిబ్బంది దురుసుగా, అహంకారంగా మాట్లాడారని నమిత �
తెలుగు, తమిళంలో నటించిన నమిత నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సొంతం, జెమిని, బిల్లా, సింహ లాంటి తెలుగు చిత్రాలలో నటించింది. తనదైన బొద్దు అందాలతో మంచి ఫాలోయర్స్ ను సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. 2017లో వీరేంద్రతో ప్రేమవివాహం చేసుకుంది. కాగా, తాజాగా శనివారం ఉదయం నమిత తిరుమల శ్రీవారిని దర