ఒక్కప్పుడు భాషతో సంబంధం లేకుండా దాదాపు అందరు హీరోలతో జతకట్టి తనకంటూ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ హీరోయిన్ లో మీనా ఒకరు. ఎన్నో ఏళ్ల కెరీర్‌లో ఎన్నో హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన మీనా, ఇప్పటికీ అదే గ్రేస్‌తో, అదే ఎనర్జీతో ఇండస్ట్రీలో యాక్టివ్‌గా కొనసాగుతున్నారు. కానీ సినిమాల విషయం పక్కన పెడితే ఈ మధ్య ఆమె తరచూ సోషల్ మీడియాలోనూ కనిపిస్తూ, తన వ్యక్తిగత జీవితం, ఆరోగ్య సమస్యలు, కెరీర్ గురించి ఓపెన్‌గా…