సోనూ సూద్ ఈ పేరు వింటే సామాన్యుడి పెదవిపై చిరునవ్వు విరబూస్తుంది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న భయంకరమైన కరోనా మూలంగా చితికిపోయిన ఎందరో గడపల్లో దీపమై, వారికి కుటుంబాలకు ఆరాధ్యుడు అయ్యాడు. బాలీవుడ్‌లో స్టార్ నటుడిగా కొనసాగుతున్న సోనుసూద్ 2023 లో ఒక అత్యంత శక్తివంతమైన సబ్జెక్ట్ తో హై యాక్షన్ థ్రిల్లర్ ‘ఫతే’ తో మనముందుకు రాబోతున్నారు. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ జనవరి 2023లో సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధంగా ఉంది.…
నోరా ఫతేహి అనే పేరు వినగానే అందరికీ ఒక ‘ఐటెం బాంబ్’ గుర్తొస్తుంది. స్పెషల్ సాంగ్స్ చెయ్యడంలో ఆరితేరిన ఈ బ్యూటీ, కెరీర్ స్టార్టింగ్ లో ఐటెం సాంగ్స్ మాత్రమే చేసి ఇప్పుడు హీరోయిన్ గా మారింది. హాట్ బాంబ్ షెల్ లా ఉండే నోరా ఫతేహి ఈ ఇయర్ వార్తల్లో ఎక్కువగా నిలిచింది. మాములుగా ఎప్పుడూ తన డాన్స్ మూవ్స్ తో, తన స్కిన్ షోతో వార్తల్లో నిలిచే నోరా ఫతేహి ఈసారి మాత్రం ఈ…
200 కోట్ల దోపిడీ కేసులో నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్‌తో ముడిపడి ఉన్న కేసులో నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం ఈరోజు ప్రశ్నిస్తోంది.జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఉదయం 11.30 గంటలకు ఢిల్లీలోని ఆర్థిక నేరాల విభాగం మందిర్ మార్గ్ కార్యాలయానికి వచ్చారు.