Actress Asritha Shares her Accident and Painful Moments: ఇటీవల తమిళ విజయ్ టీవీలో ప్రసారమైన సరస్వతితో పాటు పలు సీరియల్స్‌లో నటించి ఫేమస్ అయిన నటి అశ్రిత శ్రీధర్ రోడ్డు ప్రమాదం బారిన పడింది. రోడ్డు ప్రమాదం వల్ల ఏర్పడిన సమస్యలను తొలిసారిగా షేర్ చేసి అభిమానులకు షాక్ ఇచ్చింది. సీరియల్డ్ ద్వారా ఫేమస్ అయిన వారిలో నటి అశ్రిత శ్రీధర్ ఒకరు. ఆమె తండ్రి కేరళకు చెందిన సీరియల్ ప్రొడక్షన్ మేనేజర్. కుమార్తె…