Ashrita : బాహుబలి సినిమా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఓ చరిత్ర. ఆ సినిమాలో నటించిన వారికి ఎనలేని గుర్తింపు లభించింది. ఇప్పటికీ ఆ సినిమా పేరు చెప్పుకుంటే చాలు వారిని గుర్తు పట్టేస్తారు. అలాంటి వారిలో నటి ఆశ్రిత కూడా ఒకరు. ఆమె ఈ సినిమాలో అనుష్క వదిన పాత్రలో నటించింది. ఆమెనే ఆశ్రిత వేమగంటి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘బాహుబలి సినిమా తీసే టైమ్ లో నా…