Janhvi Kapoor : దివంగత నటి శ్రీదేవి, ఆమె ఇద్దరు కుమార్తెలు జాన్వీ, ఖుషి నిర్మాత బోనీ కపూర్‌లకు రెండవ కుటుంబం ఉంది. బోనీ కపూర్ మొదటి భార్య మోనా శౌరీ కపూర్. వీరికి ఇద్దరు పిల్లలు. నటులు అర్జున్ కపూర్, అన్షులా కపూర్… బోనీ కపూర్ .. శ్రీదేవి ని పెళ్లి చేసుకునేందుకు అర్జున్ కపూర్ అంగీకరించలేదు.