Jailer 2 : సూపర్ స్టార్ రజినీకాంత్ రజినీకాంత్ నటిస్తున్న మోస్ట్ హైప్ ఉన్న మూవీ జైలర్-2. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మొదటి పార్టు భారీ హిట్ అయింది. కాబట్టి రెండో పార్టు కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. నెల్సన్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై తాజాగా ఓ న్యూస్ వినిపిస్తోంది. ఇందులో వివాదాస్పద నటుడు వినాయకన్ నటిస్తున్నాడంట. ఈయన ఫస్ట్ పార్టులో విలన్ గా చేసి అందరినీ మెప్పించాడు.…
మద్యం మత్తులో ఉన్న జైలర్ విలన్, నటుడు వినాయకన్ తన పొరుగువారిపై అసభ్యకరంగా మాట్లాడుతున్న వీడియో నిన్నటి నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో, వినాయకన్ తన ఫ్లాట్ బాల్కనీలో పక్కింటి వారితో గొడవ పడుతూ అసభ్యంగా మాట్లాడడమే కాదు లుంగీని అసభ్యంగా ధరిస్తూ కనిపించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇక తాజాగా ఫుటేజీ తమకు అందిందని ఎర్నాకులం నార్త్ పోలీసులు తెలిపారు. ఫిర్యాదు అందితే కేసు నమోదు…
Jailer Vinayakan: సమాజంలో ఒక సాధారణ వ్యక్తి తప్పు చేయడానికి, ఒక సెలబ్రిటీ తప్పు చేయడానికి చాలా తేడా ఉంటుంది. ముఖ్యంగా ఒక నేమ్, ఫేమ్ తెచ్చుకుంటున్న సమయంలో వారు ఎలాంటి తప్పు చేసినా అది వారి కెరీర్ నే దెబ్బ తీస్తుంది. అయితే ఇక్కడ.. సెలబ్రిటీ అవ్వకముందు వరకు ఒక నటుడు చేసిన తప్పును మర్చిపోయిన నెటిజన్స్ .. అతను సెలబ్రిటీగా మారక మళ్లీ ఆ తప్పును తిరగతోడి అతనిని విమర్శిస్తున్నారు.