Actor Sudheer Babu Met Chandra babu: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని టాలీవుడ్ హీరో ఒకరు కలవడం ఆసక్తికరంగా మారింది. సదరు టాలీవుడ్ హీరో ఇంకెవరో కాదు సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు, మహేష్ బాబు బావమరిది సుధీర్ బాబు. శివ మనసులో శృతి అనే సినిమాతో హీరోగా మారిన ఆయన టాలీవుడ్ లో డీసెంట్ సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఈ జూన్ 14వ తేదీన ఆయన హీరోగా నటించిన…