బుల్లితెర పై పలు సీరియల్స్ లో నటించి బాగా ఫెమస్ అయిన నటి శ్రీవాణి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు..ఈమె ఈటీవీలో అలాగే స్టార్ మా లో ఎన్నో సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ మధ్య సీరియల్స్ కనిపించలేదు కానీ యుట్యూబ్ ఛానెల్ ద్వారా జనాలను అలరిస్తుంది.. అంతేకాకుండా యూట్యూబ్ ద్వారా నెలకు దాదాపు 30 లక్షలకు పైగా సంపాదిస్తున్నట్లు కూడా చెప్పింది.. సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా…