Sodhara Movie : హృదయ కాలేయం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు సంపూర్ణేష్ బాబు. తనదైన నటనతో బర్నింగ్ స్టార్ గా కెరీర్ కొనసాగిస్తున్నాడు. ఆయన ఇటీవల ‘మార్టిన్ లూథర్ కింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు.
బేవర్స్ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు హీరో సంజోష్. రమేష్ చెప్పల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో నటించగా.. సంజోష్ సరసన హర్షిత పన్వర్ నటించింది.