ప్రముఖ నటుడు, బీజేపీ ఎంపీ అవికిషన్ ఇంట విషాదం నెలకొంది. ఆయన అన్న రమేష్ శుక్లా కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన చికిత్స తీసుకుంటూనే బుధవారం మృతిచెందినట్లు రవి కిషన్ తన ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలిపారు. ” అన్న ప్రాణాలు కాపాడడానికి వైద్యులు ఎంతగానో ప్రయత్నించారు. కానీ నా అన్నను కాపాడలేకపోయారు. ఇటీవలే తండ్రిని పోగొట్టుకున్న నేను ఇప్పుడు తండ్రి లాంటి అన్నాను కూడా పోగొట్టుకున్నాను. నా కుటుంబం అనాథలా మారిపోయింది.…