‘ద సూపర్ మ్యాన్’, ‘డెలివరెన్స్’ చిత్రాలతో హాలీవుడ్ లో మంచి గుర్తింపు పొందిన నటుడు నెడ్ బెట్టీ. ఆయన ఆదివారం ఉదయం మరణించారు. 83 ఏళ్ల వయస్సులో ఆయన స్వంత ఇంట్లోనే కుటుంబ సభ్యుల నడుమ తుది శ్వాస విడిచారు. అతడి ఆరోగ్య సమస్యల గురించి ఇంకా సరైన సమాచారం లేదు. అయితే, నెడ్ బెట్టీ ఇక లేరనే విషయాన్ని మాత్రం ఫ్యామిలీ మెంబర్స్ కన్ ఫర్మ్ చేశారు.దశాబ్దాల పాటూ, నెడ్ ఎన్నో చిత్రాల్లో సహాయ పాత్రలు…