Actor Darshan’s Wife Threatens Legal Action Against Pavithra Gowda: కన్నడ అభిమానులందరూ డి బాస్ అని పిలుచుకునే దర్శన్ ఇప్పుడు అనూహ్యంగా వార్తలోకి ఎక్కాడు. నిజానికి దర్శన్ హీరోగా నటించిన కాటేరా సినిమా సలార్ రిలీజ్ అయిన వారం రోజులకు రిలీజ్ అయి దాదాపు 200 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. అయితే ఆయనకు ఒక హీరోయిన్ తో ఎఫైర్ ఉన్నట్లు ఇ�