Actor Baiju Shares Video: మద్యం మత్తులో అతివేగంగా కారు నడిపి ప్రమాదానికి కారణమైనందుకు సినీ నటుడు బైజు క్షమాపణలు చెప్పారు. సోషల్ మీడియాలో వీడియో సందేశం ద్వారా బైజు ప్రజలకు క్షమాపణలు చెప్పారు. ఫుటేజీని క్యాప్చర్ చేసేందుకు ప్రయత్నించిన మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేసినందుకు కూడా బైజు విచారం వ్యక్తం చేశారు. వాళ్లు మీడియా అని తనకు తెలియదని, టైరు పంక్చర్ కావడం వల్లే ప్రమాదం జరిగిందని బైజు వివరించారు. ఆదివారం అర్ధరాత్రి బైజు వాహనం…