Jailer 2: సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో ఎంతటి సంచలన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రముఖ దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, నటన పరంగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది. జైలర్ సినిమాలో రజినీకాంత్ సరసన రమ్యకృష్ణ నటించగా, మోహన్…
సాధారణంగా చాలామంది యజమానులు వారి స్టాఫ్ ను స్టాఫ్ గానే చూస్తారు. కానీ చాలా తక్కువ మంది మాత్రమే స్టాఫ్ ను సొంత వాళ్ళ లాగా చూసుకుంటారు. అందులో ఒకరిగా టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకడు అనడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. సినిమాలో నటించడం అంటే అంత సులభమైన విషయం ఏమి కాదు. అందులో సినిమా లీడ్ రోల్ చేయాలంటే ఆషామాసి విషయం కాదు. ముఖ్యంగా కథానాయకుడు విషయంలో డైరెక్టర్లు ఎన్నో రకాల విషయాలను…
మహేష్ బాబు ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు రమేష్. పలు సినిమాల్లో నటించిన రమేష్ బాబు మృతిచెందడంతో ఆయన అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. రమేష్ హఠాన్మరణం పట్ల పలువురు సంతాపం తెలిపారు.