సూపర్ స్టార్ మహేష్ బాబు.. కెరీర్ పరంగా, ఫ్యామిలీ పరంగా జెంటిల్మెన్ అని చెప్పొచ్చు. అలాగే అతని సతీమణి నమ్రత కూడా ఎంతో ప్లానింగ్‌గా ఉంటుంది. మహేశ్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ, మహేశ్‌కు సంబంధించిన అన్ని బిజినెస్‌లను భార్య నమ్రతానే చూసుకుంటూ ఉంటుంది. అంతేకాదు మహేశ్ బాబు ఆదేశానుసారం సేవా కార్య