భాషతో సంబంధం లేకుండా సినీ ఇండస్ట్రీలో తన అందంతో, స్కిన్ గ్లో తో ప్రేక్షకులను కట్టిపడేసిన హీరోయిన్ తమన్నా భాటియా. మిల్క్ బ్యూటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఓ స్కిన్ కేర్ చిట్కాతో వార్తల్లో నిలిచింది. మొటిమల నివారణ కోసం తమన్నా చెప్పిన ‘లాలాజల’ టిప్ వైరల్ అవుతోంది. అయితే ఈ చిట్కా విన్నవారిలో కొందరు ఆశ్చర్యానికి గురవుతుంటే.. మరికొందరు అయోమయానికి లోనవుతున్నారు. తాజాగా డాక్టర్లు మాత్రం దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.…