ప్రస్తుత కాలంలో ముఖంపై మచ్చలు, మొటిమలు, మచ్చలు అనేవి చాలా సాధారణ సమస్యలు. దుమ్ము, కాలుష్యం, చెడు ఆహారపు అలవాట్లు, ఒత్తిడి మరియు చెడు జీవనశైలి వల్ల ఏర్పడుతాయి. ఈ సమస్యల నుండి బయటపడటానికి ఎన్నో రకాలైన చికిత్సలు, సబ్బులు, పేస్ క్రీములు వాడుతుంటారు. కానీ ఈ సమస్యలకు మనం ఇంట్లోనే చెక్ పెట్టొచ్చు. ఆలమ్ అని పిలువబడే పటిక.. చర్మపు మచ్చలను తొలగించడంలో, ముఖాన్ని అందంగా చేయడంలో సహాయపడుతుంది.
ప్రస్తుతం యువత మొటిమలతో బాధపడుతోంది. చాలా మందికి వయసు పెరిగే కొద్ది మొటిమలు ఎక్కువవుతున్నాయి. వాటి నివారణకు మార్కెట్లో దొరికే ఆయింటిమెంట్స్, మందులను వాడుతుంటారు.
Avoid food: వేసవిలో మామిడి పండ్లు పుష్కలంగా లభిస్తాయి. ఈ సీజన్ తర్వాత మళ్లీ ఈ పండ్లను తినాలంటే వచ్చే ఎండాకాలం వరకు ఆగాల్సిందే. అందుకే చాలా మంది మామిడి పండ్లను ఎక్కువగా తింటారు.