తాగడానికి మంచి నీళ్లు అడిగితే యాసిడ్ బాటిల్ ఇచ్చిన ఘటన నిజామాబాద్ లో చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మహమ్మద్‌నగర్ గ్రామానికి చెందినశనివారం సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి విజయ్ కుమార్ అనే వ్యక్తి దుస్తుల కొనేందుకు నిజామాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చాడు. అయితే న
విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. లయోలా కళాశాలలో డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న చైతన్య అనే విద్యార్థి తనకు దాహం వేయడంతో ఎనికేపాడులో ఓ దుకాణం వద్ద వాటర్ బాటిల్ అడిగాడు. అయితే వ్యాపారి నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. వాటర్ బాటిల్ బదులు యాసిడ్ బాటిల్ ఇచ్చాడు. అప్పటికే దాహం వేస్తుండటంతో చైతన్య చూసుకోకుండా �