Nizamabad: వాటర్ బాటిల్ అడిగితే యాసిడ్ ఇచ్చాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాగడానికి మంచి నీళ్లు అడిగితే యాసిడ్ బాటిల్ ఇచ్చిన ఘటన నిజామాబాద్ లో చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మహమ్మద్‌నగర్ గ్రామానికి చెందినశనివారం సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి విజయ్ కుమార్ అనే వ్యక్తి దుస్తుల కొనేందుకు నిజామాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చాడు. అయితే నెహ్రూపార్కు సమీపంలోని ఓ షాపింగ్ మాల్ కి వెళ్ళి దుస్తులు కొనుగోలు చేశారు.
కాసేపు ఆ షాపింగ్ మాల్ లో తిరిగిన అనంతరం దాహం వేయడంతో విజయ్ కుమార్ సిబ్బందిని అడిగాడు. అయితే సిబ్బంది నీళ్ల బాటిల్ అనుకొని ఆసిడ్ బాటిల్ ను ఇచ్చారు. కాగా విజయ్‌కుమార్ ఆ.. ఆసిడ్ ను నోటిలో వేసుకోగానే గొంతులో మంట ప్రారంభమై అస్వస్థతకు గురయ్యాడు. హుటాహుటిన కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా.. విజయ్ కుమార్ కు చికిత్స అందిస్తున్న వైద్యులు పరిస్థితి ఇప్పుడే ఏం చెప్పలేమని అంటున్నారని మెరుగైన వైద్యం కోసం బాధితుడిని హైదరాబాద్‌కు తరలించారు కుటుంబ సభ్యులు.
Also Read
- Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
- Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
- Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
- Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
అయితే.. షాపింగ్ మాల్ నిర్వహకులతో విజయ్ కుమార్ కుటుంబ సభ్యులు గొడవకు పాల్పడ్డారు. షాపింగ్ మాల్ లో పనిచేస్తున్న ఆనంద్ అనే ఉద్యోగి ఆ బాటిల్ లో యాసిడ్ లేదని నేను తాగుతానంటూ కొంచెం నోట్లో పోసుకున్నాడు దీంతో అతనికి గొంతులో మంటరేగి ఉద్యోగి ఆనంద్ కూడా అస్వస్థతకు గురవడంతో.. షాపింగ్ యాజమాన్యం ఆసుపత్రికి తరలించారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!