శేఖర్ ముత్యాల దర్శకత్వంలో బి.వి. రెడ్డి నిర్మించిన చిత్రం 'భారీ తారాగణం'. ఈ సినిమా ట్రైలర్ ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, అలి చేతుల మీదుగా విడుదలైంది.
ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి ఇప్పుడు మాటల రచయితగానూ మారిపోయారు. తన తాజా చిత్రం 'ఆర్గానిక్ మామ - హైబ్రీడ్ అల్లుడు'కు ఆయనే సంభాషణలు సమకూర్చుకున్నారు. ఈ సినిమా మార్చిలో జనం ముందుకు రాబోతోంది.