మెగాస్టార్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘భోళా శంకర్’ ఆగష్టు 11న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై మెగాస్టార్ ప్రమోషన్స్‌తో అంచనాలు పెరిగిపోయాయి. అంచనాలని పెంచడంతో చిరు తన వంతు ప్రయత్నం చేసాడు కానీ టాక్ మాత్రం అంతంతమాత్రంగానే ఉంది. మొదటి రోజు మార్నింగ్ షోకే ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. కొందరు బాగుందని అంటుంటే… ఇంకొందరు బాగాలేదని అంటున్నారు. మెగా ఫ్యాన్స్ కూడా ఈ సినిమా…