Mamitha Baiju: మలయాళ సినిమా ప్రేమలు చిత్రంతో అందరి మనసులను దోచుకున్న చిన్నది మమిత బైజు. ఇక ఈ భామ త్వరలోనే తెలుగులో కూడా అడుగుపెడుతుంది. అదేనండీ ప్రేమలు అదే పేరుతో మార్చి 8 న రిలీజ్ అవుతున్న విషయం తెల్సిందే. ఇక మమిత ఇటీవల డైరెక్టర్ బాలాపై కొన్ని ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే.
Mamitha Baiju: కొందరు డైరెక్టర్లకు పర్ఫెక్షన్ అనేది చాలా ముఖ్యం. ఎక్కడ ఏ చిన్న తప్పు జరిగినా వారు తిట్టడంతో ఆగరు.. నటీనటులని కూడా చూడకుండా చేయెత్తుతారు. తెలుగులో డైరెక్టర్ తేజ.. తన దర్శకత్వంలో నటించిన హీరో హీరోయిన్లందరిని కొట్టినవాడే. ఇప్పుడు ఆయన స్కూల్ నుంచి వచ్చిన హీరోలందరూ స్టార్లుగా మారారు.
Suriya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇక గత కొన్నిరోజుల క్రితం సూర్య, డైరెక్టర్ బాలా కాంబోలో అచలుడు అనే సినిమా ప్రకటించిన విషయం కూడా విదితమే.
తమిళ కథానాయకుడు సూర్య, బాలా కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం ‘నంద’. ఆ సినిమా నటుడిగా సూర్యకు చక్కని పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబోలో ‘పితామగన్’ సినిమా రూపుదిద్దుకుంది. ఇది తెలుగులో ‘శివపుత్రుడు’గా డబ్ అయ్యింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వీరిద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతోంది. దర్శకుడు బాలా పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు మూవీ పేరు ఖరారు చేశారు. తమిళంలో ‘వనన్ గాన్’ అనే పెట్టగా, తెలుగులో…