Home
Acb Raid
Acb Raid News
-
ACB Raid in Hyderabad: ఖాకీ ముసుగులో కక్కుర్తి.. రక్షకులే భక్షకులైతే సమాజానికి దిక్కెవరు?
ACB Raid in Hyderabad: శాంతిభద్రతలను కాపాడుతూ, సామాన్యుడికి అండగా నిలవాల్సిన పోలీస్ వ్యవస్థలో కొందరు అధికారుల అవినీతి దాహం వ్యవస్థ ప్రతిష్టనే మసకబారుస్తోంది. తాజాగా టోలిచౌకి ఇన్స్పెక్టర్ రమేష్ నాయక్ రూ.20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడం, ఆయన క్యాబిన్లో కట్టల కొద్దీ లెక్కలేని నగదు బయటపడటం పోలీస్ శాఖలోని అవినీతి లోతులను మరోసారి బట్టబయలు చేసింది. నిబంధనల ప్రకారం రాత్రి ఒంటి గంటకు మూసివేయాల్సిన హోటల్ను ఆ తర్వాత కూడా నడిపేందుకు నెలకు… -
Keesara SI: కీసర పీఎస్లో ఆగని లంచావతారాలు.. రూ.2 లక్షలతో ఏసీబీకి చిక్కిన ఎస్సై శ్రీనివాస్!
Keesara SI: కీసర పోలీస్ స్టేషన్ అవినీతికి కేరాఫ్ అడ్రస్గా మారుతోంది. ఖాకీల అక్రమార్జన తీరుపై ఉన్నతాధికారులు ఎన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నా, అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఎన్ని దాడులు నిర్వహిస్తున్నా కొందరు అధికారుల బుద్ధి మారడం లేదు. ఇటీవల ఇదే పోలీస్ స్టేషన్కు చెందిన సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం మరువకముందే, తాజాగా మరో ఎస్సై అదే అవినీతి బాటలో నడిచి రెడ్… -
ACB Raids : మీర్చౌక్ ఇన్స్పెక్టర్కు ఏసీబీ షాక్.. రూ.3 లక్షలు తీసుకుంటూ రెడ్హ్యాండెడ్గా చిక్కారు
పాతబస్తీలోని ఓ సివిల్ వివాదంలో తలదూర్చి, సెటిల్మెంట్ పేరిట భారీగా లంచం డిమాండ్ చేసిన మీర్చౌక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కొండల్రావుతో పాటు ఓ కానిస్టేబుల్ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. బాధితుడి నుంచి రూ. 3 లక్షల లంచం తీసుకుంటుండగా అధికారులు వలపన్ని పట్టుకున్నారు. రూ. 10 లక్షల డిమాండ్.. రూ. 6 లక్షలకు ఒప్పందం పోలీసు వర్గాలు, ఏసీబీ తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీ పరిధిలోని ఓ స్థలానికి సంబంధించిన… -
Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్లో సంచలన విషయాలు.!
Bribe in Dead Drop Method: లంచం తీసుకోవడంలో కొత్త పద్ధతులు అనుసరిస్తున్నారనే ఆరోపణలతో టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ఏసీబీకి చిక్కిన ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాధారణంగా డ్రగ్స్ సరఫరాలో వినియోగించే ‘డెడ్ డ్రాప్’ తరహాలోనే లంచం డబ్బులు తీసుకునేందుకు ఆమె ప్రయత్నించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఓ వ్యాపారవేత్త నుంచి లంచం కోసం సునీత ఏకంగా రూ.15 లక్షలు డిమాండ్ చేసినట్లు సమాచారం. అంత మొత్తం ఇవ్వలేనని బాధితుడు చెప్పడంతో కనీసం… -
ACB Raid: భూమి మ్యుటేషన్ కోసం లంచం అవతారం.. ఏసీబీ వలలో వీఆర్వో..
ఏపీలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) తన ప్రతాపం చూపించింది. ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో) చొల్లంగి నాగేశ్వరరావు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. బాధితుడు తన భూమికి సంబంధించిన మ్యుటేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని వీఆర్వో నాగేశ్వరరావును ఆశ్రయించాడు. అయితే.. చట్టబద్ధంగా జరగాల్సిన ఈ పనికి అధికారి లంచం డిమాండ్ చేశాడు. రూ. 16,500… -
Warangal: సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఏసీబీ రైడ్.. ఇద్దరు సబ్ రిజిస్ట్రార్ల అక్రమ సంపదలు బట్టబయలు..!
Warangal: వరంగల్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అవినీతి అక్రమాలపై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సబ్ రిజిస్ట్రార్ల అక్రమ లావాదేవీలు, అనధికారిక వ్యక్తులతో వారు సాగిస్తున్న చీకటి ఒప్పందాలు వెలుగులోకి వచ్చాయి. సబ్ రిజిస్ట్రార్లయిన జమాల్పూర్ రామ్ నర్సింహారావు, దేవులూరి ఆనంద్ తమ కార్యాలయంలో ఇద్దరు వ్యక్తులను అనధికారికంగా డాక్యుమెంట్ రైటర్లుగా నియమించుకున్నట్లు ఏసీబీ గుర్తించింది. వీరిద్దరూ డాక్యుమెంట్ రైటర్లతో కలిసి రిజిస్ట్రేషన్ల పేరుతో భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారు.… -
ACB Raid: లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఏఓ జయశంకర్
ACB Raid: వికారాబాద్ జిల్లాలోని మోమిన్ పేట్ మండల వ్యవసాయ శాఖ అధికారి (ఏఓ) భూపతి జయశంకర్, ఫర్టిలైజర్ షాప్ అనుమతుల కోసం లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఒక ఫర్టిలైజర్ షాప్ లైసెన్స్ కోసం జయశంకర్ లంచం డిమాండ్ చేశారు. మొదటగా రూ. లక్ష ఇవ్వాలని డిమాండ్ చేయగా, చివరికి రూ. 75 వేలకు అంగీకరించారు. లైసెన్స్ అనుమతులు ఇచ్చిన తర్వాత, మొదటి విడతగా రూ. 50… -
ACB : LRS ఫైల్ కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన మహిళా అధికారిణి
హైదరాబాద్ శివారులోని నర్సింగి మున్సిపాలిటీలో ఓ మహిళా అధికారిణి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. నర్సింగి మున్సిపల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్న మణి హారిక మంగళవారం లంచం స్వీకరిస్తుండగా అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. -
Bribe : లంచం మొత్తం లెక్కపెట్టేలోపే… ఏసీబీ వలలో అధికారి..!
భద్రాద్రి జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు దాడి చేసి వ్యవసాయశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ను లంచం తీసుకుంటూ పట్టుకున్నారు. నరసింహారావు అనే ఈ అధికారి, ఎరువుల దుకాణం యజమాని నుంచి లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ సిబ్బంది నిర్వహించిన ఆపరేషన్లో పట్టుబడ్డాడు.
తాజావార్తలు
-
AP Panchayat Elections: తొలి దశలో బరిలో 21 వేల మందికి పైగా సర్పంచ్ అభ్యర్థులు.. 87 వేల వార్డు అభ్యర్థులు
-
Montra Electric Auto: రూ.3.97 లక్షలకే మోంట్రా కొత్త ఎలక్ట్రిక్ ఆటో.. ఒక్క ఛార్జింగ్తో 180 కి.మీ.కు పైగా రేంజ్!
-
Akvan Cyclone Alert: అక్వాన్ తుఫాన్ ఎఫెక్ట్.. ఉత్తరాంధ్రకు అలర్ట్
-
Xi Jinping Welcomes Trump: ట్రంప్కు జిన్పింగ్ గ్రాండ్ వెల్కమ్.. ప్రోటోకాల్ పక్కనపెట్టి ఆలింగనం! వైరల్గా వీడియో
-
AP High Court: చంద్రబాబుపై కేసుల మూసివేత.. హైకోర్టు కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..