Home
Academy Awards
Academy Awards News
-
Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
Atlee: సినిమా షూటింగ్ ఎంతవరకు వచ్చిందో స్పష్టత లేదు.. అసలు బాక్సాఫీస్ వద్దకు ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేదు.. కానీ డైరెక్టర్ అట్లీ మాత్రం అప్పుడే ఆస్కార్ వేదికపైకి వెళ్లి తమిళంలో స్పీచ్ ఇచ్చేస్తానంటూ పగటి కలలు కంటున్నాడని అల్లు అర్జున్ ఫ్యాన్స్ మస్త్ ఫైర్ అవుతున్నారు. రీసెంట్గా ఓ ఈవెంట్లో ‘రాకా’ మూవీని ఉద్దేశించి అట్లీ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లతో పాటు స్వయంగా అల్లు అర్జున్ అభిమానులే… -
Oscar Nominations: కార్చిచ్చు ఎఫెక్ట్.. ఆస్కార్ నామినేషన్లు మరోసారి వాయిదా
Oscar Nominations: లాస్ ఏంజెలెస్లో దావానంలా వ్యాపిస్తున్న కార్చిచ్చు హాలీవుడ్ను ప్రభావితం చేయడంతో ఆస్కార్ నామినేషన్ల ప్రక్రియ వాయిదా పడింది. తాజా సమాచారం ప్రకారం జనవరి 23న నామినేషన్లు ప్రకటించనున్నట్లు అకాడమీ ప్రకటించింది. ‘‘లాస్ ఏంజెలెస్లో కొనసాగుతున్న మంటల కారణంగా ఓటింగ్ వ్యవధిని పొడిగించి, సభ్యులకు మరింత సమయం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాము’’ అని అకాడమీ సీఈవో బిల్ క్రేమర్, అధ్యక్షురాలు జానెట్ యాంగ్ తెలిపారు. ఇకపోతే, ఈ ప్రక్రియ జనవరి 8 నుంచి 14 వరకు… -
Academy Awards: రెండు అకాడమీ అవార్డుల్లో ఫలితాలు తారు మారు!
సినిమా కన్ను తెరచింది ఫ్రెంచ్ దేశంలో అయినా, చలనచిత్రాలను విశ్వవ్యాప్తం చేసిన ఘనత నిస్సందేహంగా అమెరికాకే దక్కుతుంది. మొదటి నుంచీ సినిమాను, అందుకు సంబంధించిన విభాగాలనూ అమెరికా ప్రోత్సహిస్తూ వచ్చింది. అందులో భాగంగానే 1929 మే 16న ఆస్కార్ అవార్డులుగా జగద్విఖ్యాతి గాంచిన 'అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్స్'ను ఏర్పాటు చేసింది. -
PM Modi: ‘నాటు నాటు’ సంవత్సరాల పాటు గుర్తుండిపోతుంది.. ప్రధాని అభినందనలు
95వ అకాడెమీ అవార్డ్స్లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్గా ఆస్కార్ను గెలుచుకున్న 'నాటు నాటు' వైరల్ సాంగ్ కోసం సంగీత స్వరకర్త ఎంఎం కీరవాణి, గీత రచయిత చంద్రబోస్, గ్లోబల్ హిట్ ఫిల్మ్ 'ఆర్ఆర్ఆర్' చిత్ర బృందాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. -
Oscar Awards: ఆస్కార్స్ ప్రిడిక్షన్స్ – ఎవరిది నిజమైంది?
ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి ముందుగా ప్రపంచ వ్యాప్తంగా పలు సంస్థలు 'ప్రిడిక్షన్స్' ప్రకటించాయి. 'లాస్ ఏంజెలిస్ టైమ్స్, కలైడర్ డాట్ కామ్, హిందుస్థాన్ టైమ్స్ , ఫిలిమ్ ఎక్స్ ప్రెస్, వరైటీ మేగజైన్" వంటి ప్రముఖ సంస్థల ప్రిడిక్షన్స్ లో దాదాపు 70 శాతం నిజమయ్యాయి. -
Oscar Award: ఇంతకూ ‘నాటు నాటు…’కు ఆస్కార్ ఎలా వచ్చింది!?
రాజమౌళి 'ఆర్ఆర్ఆర్'లో చంద్రబోస్ రాసిన, కీరవాణి స్వరపరచిన "నాటు నాటు..." అంటూ సాగే పాటకు ఆస్కార్ అవార్డు లభించగానే ఒక్కసారిగా 95వ ఆస్కార్ ఫలితాలు చూస్తోన్న భారతీయులు ఆనందంతో చిందులు వేశారు. -
Naatu Naatu Song: అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన “నాటు నాటు…”!
అసాధ్యం సుసాధ్యమయింది. తెలుగు సినిమాలకూ ఆస్కార్ వస్తుందా? అంటూ వెటకారం చేసిన స్వదేశీయులకే విదేశీయులు సైతం మెచ్చేలా సమాధానం ఇచ్చిన ఘనత నిస్సందేహంగా మన తెలుగువారికి దక్కింది. -
ది బ్రిడ్జ్ ఆన్ ది రివర్ కవాయ్…చూసి తీరాల్సిందేనోయ్… ఎందుకంటే…!!
ప్రపంచంలో ఇప్పటి వరకు కొన్ని వేల సినిమాలు వచ్చి ఉంటాయి. అందులో తప్పకుండా చూసి తీరాల్సిన సినిమాలు కొన్ని ఉంటాయి. అలాంటి వాటిల్లో ఒకటి ది బ్రిడ్డ్ ఆన్ ది రివర్ కవాయ్. 2.8 మిలియన్ డాలర్లతో నిర్మించిన ఈ చిత్రం 1957 అక్టోబర్ 11 న యూకేలో రిలీజ్ కాగా, డిసెంబర్ 14, 1957లో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో రిలీజ్ అయింది. దాదాపుగా 30.6 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసింది. వార్ బ్యాక్డ్రాప్ నేపథ్యంలో…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day 2: అంగరంగ వైభవంగా తిరుచెందూరు శ్రీసుబ్రహ్మణ్యస్వామి కల్యాణం.. రెండో రోజు విశేషాలివే..!
-
Shashank Srihari : రియల్ స్టార్ శ్రీహరి ఇంట పెళ్లి సందడి.. పెద్ద కుమారుడి నిశ్చితార్థం ఎప్పుడంటే.?
-
OTR: కేటీఆర్ సభ రద్దు వెనుక అసలు కారణమేంటి..? BRSలో హాట్ టాపిక్..
-
Aus Vs Eng: సెంచరీతో టామ్ బాంటన్ వీరవిహారం.. ఆస్ట్రేలియా గడ్డపై ఇంగ్లాండ్ అద్భుత విజయం..
-
Dhanashree Verma: చాహల్ మాజీ భార్య ధనశ్రీ హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ..
ట్రెండింగ్
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!