Terror Group ISIS Says Its Leader Abu Hasan Al-Qurashi Killed: ఇస్లామిక్ టెర్రర్ గ్రూప్ ఐఎస్ఐఎస్ కీలక నాయకుడు అబూ హసన్ అల్ ఖురాషీ హతమయ్యాడు. ఈ విషయాన్ని ఐసిస్ ప్రతినిధి వెల్లడించారు. ‘దేవుడి శత్రువులతో జరిగిన యుద్ధం’లో చంపబడ్డాడని బుధవారం ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఆయన స్థానాన్ని భర్తీ చేస్తున్నట్లు కూడా ప్రకటించింది. ఆడియో సందేశం ద్వారా ఈ విషయాన్ని ఐసిస్ ప్రకటించింది. ఈ ఆడియోలో మాట్లాడుతున్న వ్యక్తిని కొత్త…