అందాల భామ మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. ఈ భామ “ఇచ్చట వాహనములు నిలుపరాదు”అనే మూవీ తో టాలీవుడ్ కు పరిచయమైంది..ఆ తర్వాత మాస్ మహారాజ రవితేజ సరసన ‘ఖిలాడి’ మూవీ లో నటించింది. ఆ సినిమా అంతగా ఆకట్టుకోకపోయిన ఈ అమ్మడి పెర్ఫార్మన్స్ అండ్ లుక్స్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి.ఈ భామ గత ఏడాది అడివి శేష్‌తో నటించిన ‘హిట్ 2′ సినిమా తో మంచి విజయం అందుకుంది.తాజాగా..’గుంటూరు కారం’ మూవీ…