బుల్లితెరపై టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న రియాలిటీ షో అంటే టక్కున గుర్తుకు వచ్చే బిగ్ బాస్.. తెలుగులో ఆరు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ప్రస్తుతం 7వ సీజన్ ను జరుపుకుంటుంది.. త్వరలోనే ఆ సీజన్ ప్రారంభం కానుంది..అయితే లాస్ట్ టైమ్ మాత్రం సీజన్ 6 అట్టర్ ఫ్లాప్ కావడంతో.. సీజన్ 7 గురించి పెద్దగా ఆలోచించడంలేదు జనాలు. అందుకే ఈసారి సీజన్ 7పై ప్రత్యేక దృష్టి పెట్టారు మేకర్స్. ఎలాగైనా బ్లాక్ బస్టర్…