ఈరోజుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ ను తీసుకొనే వాళ్లు ఎక్కువ అవుతున్నారు.. అయితే కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకొని పాలసీని తీసుకోవడం మంచిది.. సాధారణంగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు సంవత్సరం వ్యవధితో వస్తాయి. అంటే ప్రతి సంవత్సరం హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉండి దానిని రెన్యూవల్ చేసుకోవాలి అనుకుంటే.. కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి.. అవేంటో ఒకసారి చూద్దాం.. ఈ పాలసీకి ఆన్ టైం రెన్యూవల్చేసుకోవడం మర్చిపోవచ్చు.. ప్రతి పాలసీకి…
డిజిటల్ పేమెంట్ ప్లాట్ ఫామ్ ఫోన్ పే తమ యూజర్స్ కోసం మరో న్యూస్ ను చెప్పింది.. ఇన్సూరెన్స్ తీసుకోవాలని అనుకొనే వారికి ఫోన్ పే తీపి కబురు చెప్పింది..ఫోన్‌పేలో యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీలు అందుబాటులో ఉన్నాయి. ప్రమాదవశాత్తు మరణిస్తే బీమా మొత్తం నామినీకి చెందుతుంది. ఎలాంటి హెల్త్ చెకప్స్ అవసరం లేదు. పాలసీ తీసుకోవచ్చు. తక్కువ డాక్యుమెంట్లతోనే మీరు పాలసీ పొందొచ్చు. ఎప్పుడైనా ఈ పాలసీ కొనొచ్చు. 24 గంటలూ సేవలు అందుబాటులో ఉంటాయి. మరణించినా,…