దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ గ్లోబల్ వైడ్ గా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. హాలీవుడ్ దర్శక దిగ్గజాలను సైతం ఈ మూవీ ఎంతగానో మెప్పించింది. అయితే ఈ మూవీ రిలీజై రెండేళ్లు గడుస్తున్నా.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాపై క్రేజ్ మాత్రం తగ్గలేదు.. అయితే ఆర్ఆర్ఆర్ మూవీకి సంబంధించి ఇప్పటి వరకూ ఎప్పుడూ వినని తెర వెనుక స్టోరీలు బయటకు వస్తూ ఉన్నాయి.ఈ మూవీ ఆస్కార్స్ గెలుస్తుందని ముందే…