బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘జవాన్’. గత ఏడాది విడుదల అయిన ఈ మూవీ బ్లాక్సాఫీస్ దగ్గర భారీగా కలెక్షన్స్ సాధించింది..తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం రూ. 1100 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై షారుఖ్ సతీమణి గౌరీ ఖాన్ నిర్మించారు. ఇందులో నయనతార, విజయ్ సేతుపతి మరియు ప్రియమణి లాంటి స్టార్ యాక్టర్లు…