టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘గామి’. విద్యాధర్ కాగిత ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు., ఇప్పటివరకు మాస్ సినిమాలతో ఆకట్టుకున్న విశ్వక్ సేన్.. ఈసారి ‘గామి’తో ప్రయోగం చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ మరియు ట్రైలర్ మంచి రెస్పాన్స్ అందుకుని సినిమాపై ఆసక్తిని పెంచేసాయి. విశ్వక్ సేన్ తన కెరీర్ లోనే ఫస్ట్ టైం ఈ సినిమాలో అఘోర పాత్రలో కనిపించబోతున్నాడు. ఇటీవల…