దేశంలోని ప్రతి ఒక్కరు బాగుండాలి.. ఆర్థికంగా అభివృద్ధి చెండాలని ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్ లను అందుబాటు లో కి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం.. ఇందులో ఉద్యోగుల రాష్ట్ర బీమా పథకం కూడా ఉంది. దీని కింద లక్షలాది మంది ఉద్యోగులు పెన్షన్, ఉచిత వైద్యం పొందుతున్నారు. ఈ పథకం లబ్ధిదారులకు ప్రభుత్వం ఈఎస్‌ఐ కార్డుల ను మంజూరు చేస్తుంది.ఈ కార్డు ప్రయోజనాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. * .ఈ కార్డుతో ప్రభుత్వ ఆసుపత్రులలో మీరు…