ESI Card:ఈఎస్ఐ కార్డు గురించి ఈ విషయాలను తప్పక తెలుసుకోవాలి..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలోని ప్రతి ఒక్కరు బాగుండాలి.. ఆర్థికంగా అభివృద్ధి చెండాలని ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్ లను అందుబాటు లో కి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం.. ఇందులో ఉద్యోగుల రాష్ట్ర బీమా పథకం కూడా ఉంది. దీని కింద లక్షలాది మంది ఉద్యోగులు పెన్షన్, ఉచిత వైద్యం పొందుతున్నారు. ఈ పథకం లబ్ధిదారులకు ప్రభుత్వం ఈఎస్‌ఐ కార్డుల ను మంజూరు చేస్తుంది.ఈ కార్డు ప్రయోజనాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
* .ఈ కార్డుతో ప్రభుత్వ ఆసుపత్రులలో మీరు కార్డు కలిగి ఉంటే మీరు ఏ వ్యాధి చికిత్స కోసం డబ్బు ఖర్చు చేయాల్సిన పనిలేదు. మీ కుటుంబ సభ్యుల వైద్య చికిత్సకు కూడా మీరు చెల్లించాల్సిన అవసరం లేదు. మొత్తం ప్రభుత్వం చూసుకుంటుంది.. ఆ కార్డు ద్వారా ఇంకా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి..
*.మీరు కార్డు కలిగి ఉంటే మీరు ఏ వ్యాధి చికిత్స కోసం డబ్బు ఖర్చు చేయాల్సిన పనిలేదు. మీ కుటుంబ సభ్యుల వైద్య చికిత్సకు కూడా మీరు చెల్లించాల్సిన అవసరం లేదు.
*. పెన్షన్ కూడా వస్తుంది.. వినియోగ దారుడు మరణించినా కూడా మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులను అస్సలు వదలదు.. ఉద్యోగి మరణిస్తే, ESI కుటుంబ సభ్యులను విడిచిపెట్టదు. కుటుంబంలో ని ఇతర సభ్యులకు జీవితకాల పెన్షన్ అందించే పనిని ESI చేస్తుంది. మృతుల కుటుంబ సభ్యులకు 10 వేల రూపాయల వరకు ఇఎస్‌ఐ అందిస్తుంది..
*. కడుపు తో ఉన్నప్పుడు మీరు లీవ్ లో ఉన్నా కూడా జీతం పొందవచ్చు. మీరు ఇంట్లో నుంచే 26 నెలల సెలవును పూర్తి వేతనం పొందవచ్చు. ఇవి కాకుండా, వైకల్యం (తాత్కాలిక వైకల్యం, శాశ్వత వైకల్యం) సహా ఆధారపడిన వారి విషయం లో కూడా ఈ పథకం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మాత్రమే కాదు, అంత్య క్రియల ఖర్చులు, ప్రసూతి ఖర్చుల కోసం కూడా నిభందనలు ఉన్నాయి.. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు..
Also Read
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!