Actor Naresh : త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరామ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే ..అయితే నటి పవిత్ర మరణాన్నితట్టుకోలేకపోయిన సీరియల్ నటుడు చంద్రకాంత్ పవిత్ర చనిపోయిన కొద్దీరోజులకే ఆత్మహత్య చేసుకొని చనిపోయారు.అయితే ఈ విషయంపై టాలీవుడ్ సీనియర్ నటుడు అయిన నరేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.మనకు సర్వస్వం అనుకునే వారు సడన్ గా మన నుంచి దూరమైనప్పుడు మనకు ఎంతో భాధ కలుగుతుంది ..ఆ సమయంలో మనల్ని ఓదార్చే వారు…
టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తన కెరీర్ లో చేసింది చాలా తక్కువ సినిమాలే అయిన కూడా ఎప్పుడు చూసిన ఫ్రెష్ ఫీలింగ్ కలిగే విధంగా ఉంటాయి శేఖర్ కమ్ముల సినిమాలు ..అంతలా తన టేకింగ్ తో ఆయన మ్యాజిక్ చేస్తారు.అంతా కొత్తవారితో ఆయన తీసిన “హ్యాపీ డేస్” అప్పట్లో అద్భుత విజయం సాధించింది.ఆ సినిమా ఎప్పుడు చూసిన కూడా వెంటనే మన కాలేజీ డేస్ గుర్తుచేస్తుంది..శేఖర్ కమ్ముల హ్యాపీ…
భవిష్యత్ లో అవసరాలకు డబ్బులను దాచుకోవాలి.. ఎప్పుడు ఏం అవసరం వస్తుందో తెలియదు.. గతంలో కరోనా మహమ్మారి కారణంగా చాలా నష్టాలు వస్తాయి.. అందుకే ఇప్పుడు చాలా మంది డబ్బులను పొదుపు చేయాలని భావిస్తూ ఉంటారు. పొదుపు చేయడం కోసం ఉన్న ఆప్షన్లలో మ్యూచువల్ ఫండ్స్ కూడా ఒకటి. మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టడం ద్వారా కళ్లు చెదిరే లాభాలను పొందవచ్చు. గతేడాది మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టిన వాళ్లకు ఊహించని స్థాయిలో లాభాలు…
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ యూజర్స్ కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ ను తీసుకొని వస్తుంది.. ఇప్పటికే ఎన్నో ఫీచర్స్ ను అందిస్తున్న వాట్సాప్ తాజాగా మరో ప్రైవసీ ఫీచర్ ను తీసుకొచ్చింది.. ఇటీవలే మెసేజింగ్ ప్లాట్‌ఫారంలో వాయిస్ నోట్స్ ఫీచర్ తీసుకొచ్చిన వాట్సాప్.. ఇప్పుడు దానికి వ్యూ వన్స్ అనే కొత్త ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా యూజర్‌లు ఒక్కసారి ఏదైనా వాయిస్ నోట్స్ విన్న తర్వాత అది ఆటోమాటిక్‌గా అదృశ్యమై…
జిలేబి పేరు వినగానే చాలా మందికి నోట్లో నీళ్లు ఊరతాయి.. ఆ తీపి వంటకం అంతగా ఫెమస్ అయ్యింది.. అయితే ఈ జిలేబికి పెద్ద చరిత్ర ఉందని చెబుతున్నారు.. ఈ జిలేబి మన దేశం వంట కాదు.. జలేబికి భారతదేశంలోని మూలాలు లేవు లేదా జలేబి అనే పదం అసలు భారతీయమైనది కాదు.. అవును మీరు విన్నది అక్షరాల నిజమే.. మీరు నమ్మలేకున్న ఇది అక్షర సత్యం.. ఈ జలేబి చరిత్ర గుర్తించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..…
ఈరోజుల్లో చాలా మంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు.. ఎంత సంపాదించిన చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండటం లేదని చాలా మంది బాధపడుతూ ఉంటారు.. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం రకరకాల నియమాలు పరిహారాలు వాస్తు చిట్కాలను ఉపయోగిస్తూ ఉంటారు. అయినప్పటికీ ఫలితం లభించక దిగులు చెందుతూ ఉంటారు. అయితే చాలామంది సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని అమ్మవారు ఆశీస్సులు పొందాలని ఎన్నెన్నో పూజలను చేస్తుంటారు.. ఆ పూజలెంటో ఇప్పుడు తెలుసుకుందాం.. శుక్రవారం…
బిజీ లైఫ్ గడుపుతున్న జనాలకు కాస్త రిలాక్స్ అయ్యేలా చేసేవి సినిమాలు.. వీకెండ్ వస్తే చాలు సినిమాలను చూడటానికి థియేటర్ కు వెళతారు.. 3డీలో చూసే సినిమాల కోసం స్పెషల్ 3డీ గ్లాసెస్ ఇస్తుంటారు.. ఇప్పుడు మనం చెప్పుకొనేది 4డీ.. ప్రపంచంలోనే అతి పెద్ద గోళాకారం లో నిర్మించిన ఈ నిర్మాణమే స్పియర్.. ఇటీవలే ఈ స్పియర్‌ను ప్రారంభించగా అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వేదిక అసలు పేరు ఎమ్‌ఎస్‌జీ స్పియర్.…
ప్రస్తుతం దేశావ్యాప్తంగా ఎలెక్షన్స్ జరుగుతున్నాయి.. ఓటు హక్కును వినియోగించు కోవాలంటే ఖచ్చితంగా ఓటర్ ఐడి ఉండాలి.. కొన్ని కారణాల వల్ల ఎక్కడ పెట్టామో గుర్తుండదు.. ఈ క్రమంలో ప్రభుత్వం ఓటర్ కార్డును డౌన్‌లోడ్ చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం వెసులుబాటు కల్పించింది.. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మొదలగు వివరాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. మొబైల్ నంబరు నమోదు తో క్షణాల్లో ఈ-ఓటరు గుర్తింపు కార్డును పొందొచ్చని, ఓటుహక్కును వినియోగించేందుకు అది చెల్లుబాటు అవుతుందని కేంద్ర ఎన్నికల…
ఈమధ్యకాలంలో ఎక్కడ చూసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్స్ కు డిమాండ్ పెరుగుతుంది.. పలు సంస్థలు సైతం ఉద్యోగులకు బదులుగా వీటితోనే వాళ్లకు కావలసిన పనిని చేయిస్తున్నారు.. ఒక్క ఉద్యోగాలను మాత్రమే కాదు.. బాధలో ఉన్న అబ్బాయిలకు ఓదార్పునిచ్చే విధంగా ఏఐ గర్ల్‌ఫ్రెండ్స్ ను కూడా అందుబాటులోకి తీసుకొని వచ్చారు.. కొన్ని దేశాల్లో చిన్న సమస్యలు ఉన్నా వీటికి డిమాండ్ తగ్గట్లేదు.. అంతగా జనాలు వీటిని కోరుకుంటున్నారు.. అమెరికా వంటి ప్రముఖ దేశాల్లో వీటికి ఆదరణ పెరుగుతుంది.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్…
దేశ వ్యాప్తంగా వినాయకుడు సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి.. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా వినాయకుడి విగ్రహాలను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిమజ్జనం చేస్తున్నారు… ఇక ఈ సంవత్సరం సెప్టెంబర్ 28వ తేదీన అంటే గురువారం రోజున వినాయక నిమజ్జనం జరుగుతుంది..అయితే వినాయకుడి విగ్రహాన్ని పెడుతున్న సమయంలో ఎలాంటి నియమాలు పాటించామో అలాగే నిమజ్జనం సమయంలో కూడా కొన్ని నియమాలను పాటించాలని పండితులు చెబుతున్నారు.. అవేంటో ఒకసారి చూద్దాం.. వినాయకుడి పూజకు ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.…