Abhishek Sharma: మరో రెండు వారాల్లో 2026 టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నమెంట్‌కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా, హోస్ట్‌గా టీమిండియా మరోసారి ట్రోఫీని దక్కించుకునేందుకు బరిలోకి దిగుతుంది.