కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2, వ్యాక్సిన్ వార్, నెక్స్ట్ నిఖిల్ తో ‘ది ఇండియా హౌజ్’ లాంటి పాన్ ఇండియా సినిమాలని ప్రొడ్యూస్ చేస్తున్నాడు నిర్మాత అభిషేక్ అగర్వాల్. భారీ బడ్జట్ పాన్ ఇండియా సినిమాలని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తున్న అభిషేక్ అగర్వాల్ నుంచి వస్తున్న లేటెస్ట్ సినిమా ‘టైగర్ నాగేశ్వర రావు’. దసరా కానుకగా రిలీజ్ కానున్న ఈ మూవీ ప్రమోషన్స్ లో రవితేజ ఫుల్ బిజీగా ఉన్నాడు. టైగర్ నాగేశ్వర రావు సినిమాని నార్త్…