మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, ప్రొడ్యూసర్ విక్రమ్ కలిసి కొత్త ప్రొడక్షన్ హౌజ్ ని స్టార్ట్ చేసారు. ‘ మెగా వీ పిక్చర్స్’ అనే బ్యానర్ ని క్రియేట్ చేసి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేసారు. యంగ్ టాలెంట్ తో అండ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ని బాలన్స్ చేస్తూ సినిమాలు చెయ్యాలనేది చరణ్, విక్రమ్ ల ఆలోచన. ఈ ఆలోచనకి ఇప్పటికే పాన్ ఇండియా మార్కెట్ లో తనకంటూ స్పెషల్ ఇమేజ్…
Tollywood: ఓటిటిలో సినిమాలకు అలవాటు పడిన ప్రేక్షకులు థియేటర్స్ కి రావడం బాగా తగ్గింది. బాగుంది అంటే తప్ప ఇల్లు వదలి సినిమాలకోసం థియేటర్స్ గుమ్మం తొక్కటం లేదు. ఒక వేళ సినిమాలు తీసి రిలీజ్ చేసినా దారుణమైన నష్టాలు చవి చూడవలసిని పరిస్థితి.
ఇండియన్ బాక్సాఫీస్ బాహుబలి ప్రభాస్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తో కలిసి ఒక సినిమా చెయ్యబోతున్నాడు అనే వార్త గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది. ట్విట్టర్ లో ట్రెండింగ్ టాపిక్ అయిన సుకుమార్, ప్రభాస్ లా కాంబినేషన్ ని సెట్ చేసింది అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అంటూ చాలామంది ట్వీట్ కూడా చేశారు. ఈ ప్రాజెక్ట్ సెట్ అయితే ఒక డిఫరెంట్ సినిమాని చూడొచ్చు అనడంలో ఎలాంటి సందేహం లేదు కానీ నిజంగానే…