SRH vs MI: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) బ్యాటింగ్ లైనప్ ఆరంభంలో తడబడినప్పటికీ హెన్రిచ్ క్లాసెన్, అభినవ్ మనోహర్‌ల బ్యాటింగ్ తో చెప్పుకోతగ్గ స్కోర్ చేయగలిగింది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ (MI) ఫీల్డింగ్ ఎంచుకోగా, మొదట బ్యాటింగ్ చేసిన SRH నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. ఇక బ్యాటింగ్‌కు దిగిన ఎస్‌ఆర్‌హెచ్ జట్టుకు ఆరంభం నుంచి…