Army Day 2025: భారత సైన్యం పరాక్రమాన్ని, ధీరత్వాన్ని త్యాగాలను గుర్తు చేసుకుంటూ ప్రతి ఏడాది జనవరి 15న ఇండియన్ ఆర్మీ డేను జరుపుకుంటారు. 1949లో భారత దేశానికి చివరి బ్రిటిష్ కమాండర్ ఇన్ చీఫ్ అయిన జనరల్ ఫ్రాన్సిస్ బుచర్ నుండి లెఫ్టినెంట్ జనరల్ కోదండెరా కిప్పర్ మదప్ప కరియప్ప భారత సైన్యానికి కమాండర్-ఇన్-చీఫ్‌గా బాధ్యతలు అందుకునారు. ఇక అప్పటి మొదలు ప్రతి ఏడాది జనవరి 15ను ‘ఇండియన్ ఆర్మీ డే’ గా భావిస్తూ వివిధ…
భారత షూటర్ అభినవ్ బింద్రాకు పారిస్ ఒలింపిక్ లో అరుదైన గౌరవం దక్కనుంది. ఒలింపిక్ లో అత్యుత్తమ సేవలందించినందుకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) ఈ రోజు ఒలింపిక్ ఆర్డర్ అవార్డుతో సత్కరించనుంది.
Abhinav Bindra: భారత దిగ్గజ షూటర్ అభినవ్ బింద్రా ” ఒలింపిక్ ఆర్డర్ అవార్డు” ను అందుకోబోతున్నాడు. ఆగస్టు 10న పారిస్‌లో జరగనున్న అవార్డు వేడుకలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అతడిని ఈ అవార్డుతో సత్కరించనుంది. ఐఓసీ ప్రెసిడెంట్ థామస్ బాచ్ అభినవ్ బింద్రాకు లేఖ రాస్తూ ఈ సమాచారం అందించారు. ఒలంపిక్ మూమెంట్‌లో మీరు చేసిన ప్రశంసనీయమైన సేవకు మీకు ఒలింపిక్ ఆర్డర్‌తో సత్కరించాలని ఐఓసి ఎగ్జిక్యూటివ్ బోర్డు నిర్ణయించిందని లేఖలో రాశారు. అవార్డు…