సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “అన్నాత్తే”. సిరుతై శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ లక్నోలో శరవేగంగా జరుగుతోంది. లక్నోలో ఒక చిన్న షెడ్యూల్ తర్వాత “అన్నాత్తే” షూటింగ్ పూర్తవుతుంది. ఈ చిత్రం దీపావళి 2021, నవంబర్ 4 న థియేటర్లలోకి రానుంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న “అన్నాత్తే”లో నయనతార, కీర్తి సురేష్, మీనా, ఖుష్బు, ప్రకాష్ రాజ్ మరియు సూరి ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి డి ఇమ్మాన్…