నవ దళపతి సుధీర్ బాబు హీరోగా, అభిలాష్ రెడ్డి కంకర తెరకెక్కించిన చిత్రం ‘మా నాన్న సూపర్ హీరో’. సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రంలో ఆర్ణ కథానాయికగా నటించారు. సాయిచంద్, సాయాజీ షిండే, రాజు సుందరం, విష్ణు, శశాంక్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. 2024 దసరా కానుకగా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ