రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా డబుల్ ఇస్మార్ట్. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా కు సెన్సార్ టీమ్ నుండి మంచి టాక్ అందుకుంది.ఈ సినిమాలో అదిరిపోయే ట్విస్ట్ ఒకటి ఉందట. బేసిక్ గా టాలీవుడ్ బెస్ట్ ట్విస్ట్స్ లో పోకిరి క్లైమాక్స్ లోని కృష్ణమనోహర్ ట్విస్ట్ ముందువరుసలో లో ఉంటుంది. మరి పూరి జగన్నాధ్ ఇందులో అలాంటి బ్లాస్ట్ అయ్యే ట్విస్ట్ ప్లాన్ చేశారని టాక్ వినిపిస్తోంది. Also…
ఆంధ్రాలో ఇటీవల సినిమాలకు సంభందించిన ఫంక్షన్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రీరిలీజ్ ఈవెంట్లు, సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నటినటుల థియేటర్స్ విజిట్ సందడి ఎక్కువాగా కనిపిస్తోంది. మరి ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల ఎన్నికల్లో గెలిచిన పిఠాపురంలో సినిమా ఈవెంట్స్ నిర్వహించేందుకు నిర్మాతలు, హీరోలు మొగ్గు చూపుతున్నారు. ఆ మధ్య శర్వానంద్ హీరోగా పీపుల్స్ మీడియా సంస్థ నిర్మించిన ‘మనమే’ చిత్ర ప్రిరిలీజ్ ఈవెంట్ ను పిఠాపురంలో నిర్వహించాలనుకున్నారు మేకర్స్. అనివార్య కారణాల వలన…